30మిలియన్లు..మూన్ వాక్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకున్న దీపిక… వైరల్ అవుతున్న వీడియో

80
Deepika Padukone Instagram follwers clocks 30 millions
Deepika Padukone Instagram follwers clocks 30 millions

Deepika Padukone Instagram follwers clocks 30 millions | 30మిలియన్లు..మూన్ వాక్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకున్న దీపిక… వైరల్ అవుతున్న వీడియో..  దీపికా పదుకొనె సోషల్ మీడియా ఫాలొవర్స్ మిలియన్లలో ఉంటారనేది అందరికి తెలిసిన విషయమే…. బహుశా ఇండియా లో అందరికంటె పాప్యులర్ హీరోయిన్ దీపికానే… తాజాగా ఇన్‌స్టగ్రాం లో దీపిక ఫాలొవర్స్ కౌంట్ 30 మిలియన్లు దాటింది.. ఈ సందర్భంగా దీపిక ఏర్‌పోర్ట్ లో మూన్ వాక్ చేస్తూ ఉన్న వీడియో పోస్ట్ చేసింది…. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆ వీడియో పై ఓ లుక్ వేయండి. h

Deepika Padukone Instagram follwers clocks 30 millions
Loading...