బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తున్న కె జి ఎఫ్

114
KGF Box office Collections
KGF Box office Collections

KGF Box office Collections | బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తున్న కె జి ఎఫ్ ….. యష్ హీరో గా తెరకెక్కిన కె జి ఎఫ్ ఈ శుక్రవారం విడుదలైంది… కన్నడ తో పాటు, తెలుగు హింది లో కూడా ఈ చిత్రం విజయం సాధించింది… పూర్తి కలెక్షన్ లెక్కలు అందలేదు గాని ఈ వీకెండ్ లో 50 నుంచి 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ చిత్రం. తెలుగు, తమిళ్ కు ఇదేమి కొత్త కాకపోవచ్చు… ఎందుకంటే మహేష్, రామ్‌చరణ్, ఎన్ టి ఆర్ లాంటి టాలీవుడ్ స్టార్స్ సినిమాలు ప్లాప్ అయినా ఆ మాత్రం కల్లెక్ట్ చేయటం ఇక్కడ సహజమే…

కానీ ఒక కన్నడ సినిమాకు మాత్రం ఇది మామూలు విషయం కాదు… దాదాపు 90 శాతం కన్నడ సినిమాలకు 50 కోట్లు దాటతమంటే ఆది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్…. అలాంటింది కేవలం మూడు రోజుల్లో ఆ ఫీట్ చేసిన కె జి ఎఫ్ ఎన్నో రికార్డ్స్ కొళ్ళగొట్టే దిశలో ఉంది అనేది సుస్పష్టం…. ఇప్పటికే ఫాస్టెస్ట్ 50 కోట్లు, 60 కోట్లు ఈ సినిమా ఖాతాలో చేరీపోయాయి….. వచ్చే వారాంతానికి మరెన్ని రికార్డ్స్ ఈ సినిమా వసమవుతాయో చూడాలి….

Loading...