ఫాతిమా బాగా డిస్ట్రబ్ అయిందట

95
Fatima Sana Shaikh Disturbed
Fatima Sana Shaikh Disturbed

Fatima Sana Shaikh Disturbed | ఫాతిమా బాగా డిస్ట్రబ్ అయిందట…. అమీర్ ఖాన్ దంగల్ సినిమాతో పరిచయమయిందీ ఫాతిమా సానా షేక్… ఈ అమ్మడు రీసెంట్ చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్తాన్… అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రీనా కైఫ్ లాంటి పెద్ద స్టార్ హీరోలున్నా కూడా ఫాతిమా సానా షేక్ కు కూడా ఆ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రే దక్కింది… అంత మంది స్టార్ లు ఉన్నా ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయింది… ఈ సినిమాగురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది ఫాతిమా….

ఆ సినిమా కోసం అందరు రెండేళ్ళు కష్ట పడ్దమని… సినిమా విడుదలైన తరువాత నెగేటివ్ రివ్యూస్ తో కొంత బాధ కలిగిందని, ఆ తరువాత సినిమా ప్లాప్ అని తెలిసి గుండె పగిలిందని చెప్పుకొస్తుంది ఈ దంగల్ భామ…. ప్రేక్షకులదే తుది నిర్ణయం కాబట్టి ఆక్సెప్ట్ చెయ్యాల్సిందే కదా అంటుంది… ఫాతిమా తదుపరి చిత్రం అనురాగ్ బసు దర్శకత్వంలో రాజ్ కుమార్ రావ్ హీరోగా తెరకెక్కనుంది…

Loading...