29న నయనతార లేడి టైగర్!

126

లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. కాగా ఆమె హీరోయిన్ గా నటించిన తాజా మాయలయ చిత్రం “ఎలెక్ ట్ర”. ఈ సినిమాని తెలుగులో “లేడి టైగర్” పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో డబల్ యాక్షన్, అలాగే అలనాటి హీరోయిన్ మనీషా కొయిరాలా నటన ఈ సినిమాలో మేజర్ హైలెట్ కానున్నాయని సమాచారం. సురేష్ సినిమా బ్యానర్ పై సి ఆర్ రాజన్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సురేష్ దూడల నిర్మాత. అయితే అన్ని కార్యక్రమాలని ముగించుకొని ఈ చిత్రం డిసెంబర్ 29 న భారీ స్థాయిలో విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఈమేరకు ప్రేక్షకాదరణ పొందుతుందో వేచిచూడాలి.

Loading...