వాళ్లకు పోటీగా రాలేదట కళ్యాణ్ దేవ్....మెగా కుటుంబం నుంచి మరో వారసుడుగా మెగాస్టార్ ముద్దుల అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా పరిశ్రమలోకి విజేత చిత్రంతో రానున్న విషయం విదితమే.

వాళ్లకు పోటీగా రాలేదట కళ్యాణ్ దేవ్.....

మెగా కుటుంబం నుంచి మరో వారసుడుగా మెగాస్టార్ ముద్దుల అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా పరిశ్రమలోకి  విజేత చిత్రంతో రానున్న విషయం విదితమే.. ఈ 12న విడుదలవుతున్న ఈ చిత్ర  విశేషాలను పంచుకున్నారు  నయా హీరో కళ్యాణ్ దేవ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఒక నటుడు అవ్వాలనే ఉద్దేశ్యం తోనే ఇండస్ట్రీ కు వచ్చా కానీ మెగా హీరోలకు పోటీగా రాలేదు.. ఒక  సాధారణ నటుడు గానే కొనసాగాలనుకుంటున్నాను.. మాస్, క్లాస్ అనే తేడా చూడకుండా..  ఒకే జోనర్ కు స్టిక్ అవకుండా రెలిస్టిక్ పాత్రల్లోనే నటించాలని ఉంది.. భవిష్యత్తులో కూడా అలానే కొనసాగాలనుకుంటున్నాను.  సత్యానంద్ గారి  దగ్గర  నటన నేర్చుకున్నా.. మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ వేయడం లాంటివి వచ్చు.. జగదేక వీరుడు అతిలోక సుందరి నా ఫేవరేట్ మూవీ. అని చెప్పారు కళ్యాణ్ దేవ్.   కళ్యాణ వైభోగమే చిత్రం ఫేమ్ మాళవిక ఈ విజేత సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది..  

YOUR REACTION?


You may also likeFacebook ConversationsDisqus Conversations