రానాకు కిడ్నీ ఇస్తుంది ఆమెనే -- బల్లాల దేవుడిగా సినీ రంగం లో పేరొందిన రానా దగ్గుపాటి ఇటీవల కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్న సంగతి.....

రానాకు కిడ్నీ ఇస్తుంది ఆమెనే -- బల్లాల దేవుడిగా సినీ రంగం లో  పేరొందిన రానా దగ్గుపాటి ఇటీవల  కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్న సంగతి వైరల్ ఐన విషయం తెలిసిందే...  తన రెండు కిడ్నీ లు పాడై ఉన్నట్టు డాక్టర్లు నిర్దారణ చేశారు. దాంతో రానాకు ఆపరేషన్ అవసరమని, కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు.. అయితే కిడ్నీ కోసం ఎంతో మందిని సంప్రదించినా రానాకు సరిపడే కిడ్నే దొరకకపోవడం తో చివరికి రానా తల్లి లక్ష్మి దగ్గుబాటి కిడ్నీ ఇవ్వడానికి పూనుకున్నారని సమాచారం. త్వరలో రానాకు తన తల్లి కిడ్నీ ను అమర్చి పూర్తి ఆరోగ్యవంతుడిగా చేయనున్నట్లు తెలుస్తోంది..   పైకి పూర్తి ఆరోగ్యంతో కనిపిస్తున్న రానా.. ప్రస్తుతం తెలుగులో అరణ్య, మలయాళంలో మార్తండ వర్మ , హిందీలో హాథీ మేరె సాథీ చిత్రాల్లో నటించనున్నారు. 

Loading...

You may also like