కీర్తి సురేష్ కు కిస్సు సమస్య.. వద్దన్నా వినని హీరోలు...! చూడడానికి ముగ్ద మందారం లా సాంప్రదాయకంగా కనిపించే.. అమ్మాయి నటి కీర్తి సురేష్.

కీర్తి సురేష్

కీర్తి సురేష్

కీర్తి సురేష్ కు  కిస్సు సమస్య   :  

చూడడానికి ముగ్ద మందారం లా సాంప్రదాయకంగా కనిపించే.. అమ్మాయి నటి కీర్తి సురేష్. 

మహానటి చిత్రంతో మంచి పేరు, గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ సినిమా కీర్తి తో కీర్తి కు ఆఫర్స్ వరదల్లా వచ్చిపడుతున్నాయి.. ఇంతవరకూ బాగానే ఉన్నా... ఆ సినిమా హీరోలు మాత్రం  ముద్దు పెట్టమని గోల చేస్తున్నారట. నిజానికి కీర్తికి ముద్దులు పెట్టడం ఇష్టం లేదు. కానీ, ప్రతి ఒక్కరూ ముద్దు పెట్టాలన్న నిబంధన విధిస్తున్నారట. దీంతో ఏం చేయాలో తోచడం లేదని వాపోతోంది.  కొంత మంది హీరోలు  తనని ముద్దు సన్నివేశాలలో నటించమని అడుగుతున్నారనీ, అయితే అలాంటి సన్నివేశాలలో నటించనని గతంలో చాలాసార్లు చెప్పినా..  కొందరు వినిపించుకోవడం లేదని కీర్తి సురేష్ వాపోతోంది. తనని ఇంతకుముందు ఎవరూ ఆవిధంగా అడగలేదనీ, ఇటీవలే అలా అడుగుతున్నారనీ, కానీ తను అలాంటి సన్నివేశాలు చేయనని తెగేసి చెబుతోంది. ఒక  ప్రక్క ఆఫర్లు  రావడం  బాగానే ఉన్నా, ఈ  కిస్సు సమస్య  ఏంటని విసుక్కుంటోంది కీర్తి. 

కీర్తి సురేష్

కీర్తి సురేష్

కీర్తి సురేష్

కీర్తి సురేష్

Loading...

You may also like