అక్కా చెల్లెల్లు అయిన తమన్నా మెహరీన్ - నిజమేనండి ఈ బ్యూటీస్ ఇద్దరు కలసి ఓ సినిమాలో కనపడుతున్నారు..

తమన్నా, మెహరీన్

తమన్నా, మెహరీన్

తమన్నా, మెహరీన్

మిల్కీ బ్యూటీ తమన్నాకు  మెహరీన్ చెల్లెలు ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా.. నిజమేనండి ఈ  బ్యూటీస్ ఇద్దరు కలసి ఓ సినిమాలో కనపడుతున్నారు.. అది కూడా అక్క చెల్లెలుగా... నిర్మాత దిల్ రాజు బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.. వెంకీ, వరుణ్ తేజ్ లు హీరోలుగా ఫన్ అండ్ ఫ్రస్టేషన్ పేరుతో ఎఫ్ 2 చిత్రం రానున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా నటిస్తుండగా.. వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటిస్తోంది.. ఈ చిత్రంలో వీరిరువురు అక్క చెల్లెళ్లుగా కనిపించబోతున్నారని సమాచారం.. 

తమన్నా, మెహరీన్

తమన్నా, మెహరీన్

తమన్నా, మెహరీన్

కమ్మర్షియల్ ఎంటర్టైనర్ కు కొత్త అర్థం చెబుతున్న ఈ దర్శకుడు నలుగురు టాప్ హీరో హీరోయిన్స్ ను ఎలా డీల్ చేస్తాడో.. ఎలా ప్రేక్షకులను కన్వెన్స్ చేస్తాడో చూడాలి.. ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్న ఈ చిత్రం జూన్ నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది..

Loading...

You may also like