Temper Tamil Remake Ayogya Tragedy | టెంపర్ రీమేక్ ట్రాజిడీ గా ఎండ్ అయింది .... ఎన్టీఆర్ చాలా ప్లాపుల తరువాత మళ్ళీ హిట్

Temper Tamil Remake Ayogya Tragedy | టెంపర్ రీమేక్ ట్రాజిడీ గా ఎండ్ అయింది ....  ఎన్టీఆర్ చాలా ప్లాపుల తరువాత మళ్ళీ హిట్ బాట పట్టిన చిత్రం టెంపర్. పూరి జగన్నాథ్ కు బహుశా ఇదే చివరి హిట్ చిత్రం (ఇప్పటి దాక) అని చెప్పచ్చు. ఈ సినిమా ఇప్పటికే హిందీ లో సింబా పేరుతొ విడుదలై భారీ హిట్ అయింది. అలాగే తమిళ్ రీమేక్ అయోగ్య  ఈ శుక్రవారం విడుదలైంది. సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. పూరి జగన్నాధ్ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ స్టార్ డం దృష్టిలో పెట్టుకుని డ్రమాటిక్ ఎండ్ ఇచ్చి ఉరి శిక్ష నుంచి హీరోని తప్పించాడు. అయితే తమిళం లో మాత్రం ఈ సీన్ చేంజ్ చేసి విశాల్ కు కూడా ఉరి శిక్ష తో ట్రాజెడీ ఎండ్ ఇచ్చారు. సహజత్వాన్ని ఎక్కువగా ఇష్టపడే తమిళ ప్రేక్షకులు ఈ ట్రాజెడీ ఎండ్ సక్సెస్ చేస్తారో లేదో ఈ రోజుతో తేలనుంది.

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations