Rashmika Mandanna School dress Photos | రష్మికకు ఫాన్స్ బర్త్ డే గిఫ్ట్ ... రీసెంట్ గా బర్త్ డే జరుపుకున్న రష్మిక కు ఫాన్స్ బర్త్డే గిఫ్ట్ గా

Rashmika Mandanna School dress Photos | రష్మికకు ఫాన్స్ బర్త్ డే గిఫ్ట్ .... కిరాక్ పార్టీ సినిమాతో సాండల్వుడ్ లో అడుగుపెట్టింది రష్మిక మందన్న. ఆ తరువాత చలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి వరుస హిట్ లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రీసెంట్ గా బర్త్ డే  జరుపుకున్న రష్మిక కు ఫాన్స్ బర్త్డే గిఫ్ట్ గా స్కూల్ డ్రెస్ లో రష్మిక ఫోటోలు సేకరించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. రష్మిక ఆ ఫోటోను మళ్ళీ షేర్ చేస్తూ, ఆ ఫొటోలన్నీ బర్త్ డే ఫోటోసె అని, బ్యాక్ ఇన్ టైం తీసుకెళ్లారని కామెంట్ పెట్టింది.. ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations