Rana Daggubati Viral Transformation | వైరల్ అవుతున్న రానా లీక్డ్ లుక్ .... పాత్రకోసం బాడీ ని ట్రాన్సఫార్మ్ చేయటం అందరికి

Rana Daggubati Viral Transformation | వైరల్ అవుతున్న రానా లీక్డ్ లుక్ .... పాత్రకోసం బాడీ ని ట్రాన్సఫార్మ్ చేయటం అందరికి సాధ్యమయే పని కాదు. అనుష్క సైజు జీరో కోసం లావయి దాదాపు మూడేళ్లు టైం వేస్ట్ చేసుకోవటమే కాక, కేవలం అనుష్క బాడీ వెయిట్ కారణంగా బాహుబలి 2 కోసం గ్రాఫిక్స్ ఖర్చు రెండు కోట్లు పెరిగింది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ప్రతి సినిమాకు పాత్రకు తగ్గ విధంగా మారిపోతుంటాడు. అదేకోవలో టాలీవుడ్ హీరో రానా కూడా బాహుబలి కోసం వెయిట్ పెరిగి, ఎన్టీఆర్ కథానాయకుడు కోసం బాగా తగ్గిన విషయం తెలిసిందే.. ఇప్పుడు  హాథీ మేరె సాతి సినిమాకోసం గుర్తుపట్టలేకుండా తయారయిన రానా ఫోటో ఒకటి లీకై వైరల్ అవుతుంది... ఆ ఫోటోపై మీరూ ఓ లుక్ వేయండి.

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations