Nani with Flop Director ?? | డిజాస్టర్ డైరెక్టర్ సినిమా నాని ఓకే చేస్తాడా ?? .... మరి జెర్సీ తో మళ్ళీ విజయాల బాట పట్టిన నాని ఈ సినిమాకు ఓకే చెపుతాడో లేదో

Nani with Flop Director ?? | డిజాస్టర్ డైరెక్టర్ సినిమా నాని ఓకే చేస్తాడా ?? .... టాలీవుడ్ లో దర్శకులుగా మారుతున్న రచయితలు ఎక్కువైపోయారు. వీరిలో కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, అనిల్ రావిపూడి లాంటి చాలా మంది సక్సెస్ అయినా, కొంత మంది మాత్రం సక్సెస్ కాలేకపోయారు. కిక్, రేస్ గుర్రం, టెంపర్ లాంటి సినిమాలకు కథలు అందించిన వక్కతం వంశీ పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే. గతేడాది "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా" అనే సినిమాతో దర్శకుడిగా డెబ్యూ చేసాడు వక్కతం వంశీ. ఆ సినిమా బహుశా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెర్ డిజాస్టర్ అయివుండచ్చు. ఆ సినిమా ఎఫెక్ట్ తో ఇంకా అల్లు అర్జున్ తరువాతి సినిమా పట్టాలెక్కలేదు. ఆ సినిమా ఎఫెక్ట్ వల్లనేమో వక్కతం వంశీ కూడా మరే సినిమా ఇంకా మొదలుపెట్టలేదు. ఇప్పుడు దర్శకుడిగా రెండో సినిమా కోసం కథ సిద్ధం చేసుకుని నాని ని కలిసినట్టు, స్టోరీ లైన్ నానికి నచ్చినట్టు వార్తలొస్తున్నాయి. మరి జెర్సీ తో మళ్ళీ విజయాల బాట పట్టిన నాని ఈ సినిమాకు ఓకే చెపుతాడో లేదో మరో రెండు రోజుల్లోనే తెలిసే అవకాశం వుంది.

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations