Miss World Manushi Chillar Debut | తెరంగేట్రానికి సిద్ధమైన మరో విశ్వ సుందరి .... 2017 లో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన మానుషీ చిల్లర్

Miss World Manushi Chillar Debut | తెరంగేట్రానికి సిద్ధమైన మరో విశ్వ సుందరి ....  2017 లో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన మానుషీ చిల్లర్ త్వరలో బాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. ఇంతకుముందు ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ అయిన తరువాత తెరంగేట్రం చేసిన విషయం విదితమే. రెండేళ్లనుంచి నుంచి కూడా మానుషీ చిల్లర్ ఎప్పుడెప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతుందా అని చాల మంది ఎదురు చూసారు. ఇప్పుడు ఆమె డెబ్యూ కి ఎంచుకున్న సినిమా పర్ఫెక్ట్ ఛాయస్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ పండితులు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న పృథీరాజ్ చౌహన్ బయోపిక్ లో మానుషీ చిల్లర్ లీడ్ రోల్ చేయనుంది. ఇది రాజస్థాన్, హరినా, ఢిల్లీ ప్రాంతాలను ఏలిన చౌహన్ వంశస్థుల హిస్టరీ అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకోసం మానుషీ చిల్లర్ అవసరమైన ట్రైనింగ్ కూడా తీసుకుంటుందట.....

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations