Malavika Mohanan Trolled & Hits back | ట్రోల్లర్స్ కి దొరికిపోయిన విజయ్ దేవరకొండ హీరోయిన్ ....

Malavika Mohanan Trolled & Hits back | ట్రోల్లర్స్ కి దొరికిపోయిన విజయ్ దేవరకొండ హీరోయిన్ .... మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ (లెజెండరీ కెమెరా మాన్ మోహనన్ కుమార్తె) మలయాళ సినిమాతోనే తెరంగేట్రం చేసినా ఇప్పటికే కన్నడ, తమిళ్, హిందీలలో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇక తెలుగు లో కూడా విజయ్ దేవరకొండ సినిమా సైన్ చేసి అన్ని సౌత్ భాషల్లో నటించిన హీరోయిన్ అయిపొయింది. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా నటిస్తున్న చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించనుంది.. రీసెంట్ గా మాళవిక పోస్ట్ చేసిన ఫోటో బాగా వైరల్ అయింది. షార్ట్స్ మాత్రమే ధరించి ఉండటం అందుకు కారణం. ఎప్పుడూ రెడీ గా వుండే ట్రోల్ రాయుళ్లు ఇది మన సంప్రదాయం కాదు అంటూ ట్రోల్ల్స్ వర్షం కురిపిస్తున్నారు. మాళవికా కూడా గట్టిగానే రిప్లై ఇచ్చింది. ఆపోస్టు పై మీరూ ఓ లుక్ వేయండి.

https://www.instagram.com/p/BxX09MfAzFc/https://www.instagram.com/p/BxZRRgngb_m/

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations