Mahesh Maharshi Animated Teaser | దుమ్ములేపుతున్న మహర్షి యానిమేటెడ్ టీజర్, మహేష్ బాబు, పూజ హెగ్డే, అల్లరి నరేష్, వంశీ పైడిపల్లి

Mahesh Maharshi Animated Teaser | దుమ్ములేపుతున్న మహర్షి యానిమేటెడ్ టీజర్ (వీడియోతో) .... భరత్ అనే నేను సక్సెస్ తరువాత మహేష్ నటిస్తున్న చిత్రం మహర్షి. పూజాహెగ్డే ఈసినిమాలో మహేష్ తో రొమాన్స్ చేయనుంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా నటించాడు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న విషయం విదితమే... ఇదిలా ఉంటే ఇప్పుడు మహర్షి మరో టీజర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్, యూట్యూబ్ లో సంచలనం రేపుతున్న ఈ టీజర్ ను మహేష్ ఫాన్స్ రూపొందించారు. ఈసినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ టీజర్ అద్భుతంగ వుంది అంటూ కితాబిచ్చాడు. ఆ టీజర్ పై మీరూ ఓ లుక్ వేయండి..

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations