Chitralahari Closing Collections | సినిమా హిట్టే కానీ ..... మహేష్ బాబు మహర్షి ఎంట్రీ ఇవ్వటంతో దాదాపుగా అన్ని చోట్లా చిత్రలహరి కనుమరుగైంది

Chitralahari Closing Collections | సినిమా హిట్టే కానీ ..... మహేష్ బాబు మహర్షి ఎంట్రీ ఇవ్వటంతో దాదాపుగా అన్ని చోట్లా చిత్రలహరి కనుమరుగైంది. ఈ నాలుగు వారాల్లో దాదాపుగా అందరు డిస్ట్రిబ్యూటర్లు కూడా బ్రేక్ ఈవెన్ అయి లాభాల్లో ఉన్నారు.. చిత్రలహరి సినిమా ప్రపంచవ్యాప్త థియేటర్ రైట్స్ 12 కోట్ల 80 లక్షలకు అమ్మటం జరిగింది. ఈ సినిమా ఫుల్ రన్ లో 14  కోట్ల 57  లక్షల షేర్ కలెక్ట్ చేసి హిట్ జాబితాలో నిలిచింది. కృష్ణ, గుంటూరు, వెస్ట్, ఓవర్సీస్ మినహా మిగిలిన అందరు డిస్టిబ్యూటర్స్ కూడా లాభాల్ని గడించారు. ఈ నాలుగు ఏరియాల్లో మాత్రం స్వల్ప నష్టాలు తప్పలేదు. మొత్తానికి వరుసగా ఆరు డిజాస్టర్ల తరువాత ఒక మోస్తరు హిట్ అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్.

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations