Chiranjeevi international Schools Clarification | మెగా ఫ్యామిలీకి సంబంధం లేదట ... రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి స్కూల్స్ బిజినెస్

Chiranjeevi international Schools Clarification | మెగా ఫ్యామిలీకి సంబంధం లేదట ...  రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి స్కూల్స్ బిజినెస్ లోకి ప్రవేశిస్తున్నారని, రామ్ చరణ్, నాగబాబు ఆ పనులలో బిజీ గా ఉన్నారని ర్యూమర్స్ వచ్చాయి. ఈ విషయం పై స్కూల్డ్ యాజమాన్యం స్పందించింది. "మెగా అభిమానులమైన మేము సేవ దృక్పథం తోనే ఈ స్కూల్స్ స్థాపించి చిరంజీవి ఇంటెర్నేషన్ స్కూల్స్ అనే పేరు నిర్ణయించాము. అలాగే చిరంజీవి గౌరవ వ్యవస్థాపకుడు గా, రామ్ చరణ్ గౌరవాధ్యక్షుడుగా, నాగబాబు గౌరవ చైర్మన్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నామని" సీఈఓ జె.శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేసారు.

YOUR REACTION?


You may also likeFacebook ConversationsDisqus Conversations