Chinmayi Sripada Metoo | వైరముత్తు కనపడగానే చెంప పగలగొడుతుందట ... రీసెంట్ గా కాంగ్రెస్ కార్యకర్త అసభ్యంగా టచ్ చేస్తే క్షణం ఆలోచించకుండా

Chinmayi Sripada Metoo | వైరముత్తు కనపడగానే చెంప పగలగొడుతుందట ..... రీసెంట్ గా కాంగ్రెస్ కార్యకర్త అసభ్యంగా టచ్ చేస్తే క్షణం ఆలోచించకుండా చెంప పగలకొట్టింది ఖుష్బూ. దీంతో చాల మంది నెటిజన్లు చిన్మయి ని మరోసారి ట్రోల్ చేసారు. మిస్ బిహేవ్ చేస్తే ఇలా సమాధానం చెప్పాలి అంతే కానీ పదేళ్ల తరువాత ఆరోపణలు చేయటం కాదు అంటూ ట్రోల్ల్స్ మరోసారి ఊపందుకున్నాయి. దీంతో రియాక్ట్ అయిన చిన్మయి ఈసారి వైరముత్తు కనపడితే చెంప పగలగొడతాను అంటూ ట్వీట్ చేసింది. చిన్మయి మిటూ ఆరోపణల లిస్ట్ వైరముత్తు తో మొదలై రాధారవితో పాటు సముద్రాలు కూడా దాటేసిన విషయం విదితమే. అయితే పదేళ్లనుంచి లేని ఆరోపణలు అవకాశాలు తగ్గాకే చేస్తుంది.. ఇవన్నీ కూడా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేసే వాళ్ళు కూడా చాల మందే ఉన్నారు.

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations