Nithya Menen in talks for Rajamouli's RRR? రాజమౌళి RRR లో నిత్యామీనన్, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, RRR, RRR movie, Rajamouli, NTR Ram charan, Nithya Menen

రాజమౌళి RRR లో నిత్యామీనన్ ??

రాజమౌళి RRR లో నిత్యామీనన్ ??

రాజమౌళి RRR లో నిత్యామీనన్ ??

రాజమౌళి RRR లో నిత్యామీనన్ ?? ... రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ఎంతో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR .. ఇప్పటికే ఈ చిత్రంలో అలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ లను హీరోయిన్లుగా ప్రకటించారు. డైసీ కుటుంబ కారణాల వాళ్ళ తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం వేట కొనసాగుతుంది. శ్రద్ధ కపూర్, జాన్వీ కపూర్ లలో ఒకరిని ఎన్టీఆర్ సరసన నటింపచేసే అవకాశం ఉంది. అయితే నిత్యామీనన్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి RRR కోసం ఫోటోషూట్ చేయటం తో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా తీసుకుంటున్నారు అనే పుకార్లు షికారు చేసాయి. అయితే RRR లో స్వతంత్ర పోరాట సమరంలో ఒక మహిళా యోధురాలిగా నిత్యామీనన్ నటించనుంది అని తెలుస్తుంది. ఆ లుక్ టెస్ట్ కోసమే ఫోటోషూట్ చేశారట.

రాజమౌళి RRR లో నిత్యామీనన్ ??

రాజమౌళి RRR లో నిత్యామీనన్ ??

Nithya Menen in talks for Rajamouli's RRR?

Nithya Menen in talks for Rajamouli's RRR? రాజమౌళి RRR లో నిత్యామీనన్ ??

SS Rajamouli is busy with his next big budget project RRR, a high voltage action drama set during the pre-independence. Ram Charan and NTR are the lead actors in RRR and the shoot of the film got interrupted after Ram Charan suffered an ankle injury. The shoot will resume in the next two weeks and will continue without breaks. One of the film's female leads, Daisy Edgar Jones walked out of the project citing personal reasons.

Now, SS Rajamouli started his hunt for the leading lady. There are talks that Nithya Menen is considered for the role and a look test will be conducted at the earliest. If the makers are convinced, Nithya Menen will be roped in, else the hunt continues. Alia Bhatt will romance Ram Charan and Ajay Devgn has a crucial role to play. Bankrolled by DVV Entertainments, RRR releases in July 2020.

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations