Maharshi Pre-release business | మహేష్ మహర్షి ప్రీరిలీజ్ బిజినెస్ .... నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కలుపుకుని 47 కోట్లు బిజినెస్ చేసింది (ఆడియో + సెటిలైట్ + డిజిటల్)

Maharshi Pre-release business | మహేష్ బాబు మహర్షి ప్రీరిలీజ్ బిజినెస్ క్లోజ్ అయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న మహర్షి లో పూజాహెగ్డే హీరోయిన్. ఇంతకూ మూడు మహేష్ సినిమా భరత్ అనే నేను థియేటర్ రైట్స్ 99 .2 కోట్లకు అమ్ముడయి మహేష్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీనికి ముందు స్పైడర్ సినిమా 97 .1 కోట్లు బిజినెస్ చేసింది. మహర్షి సినిమా ఆ రెండిటి తరువాత 94 .5 కోట్లతో మహేష్ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కలుపుకుని 47 కోట్లు బిజినెస్ చేసింది (ఆడియో + సెటిలైట్ + డిజిటల్).. నైజాం లో ఒక నిర్మాత దిల్ రాజు, ఆంధ్రప్రదేశ్ లో మరో నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆలిండియా (తెలుగు రాష్ట్రాలు కాకుండా) 10 కోట్లు, ఓవర్సీస్ లో 12 .5 కోట్లకు బిజినెస్ క్లోజ్ అయింది.

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations