Jyotika in talks for Bangarraju? బంగార్రాజు కోసం జ్యోతిక ?? జ్యోతిక, నాగార్జున, Soggade chinni nayana, Bangarraju, Nagarjuna, Jyohtika

Jyotika in talks for Bangarraju? బంగార్రాజు కోసం జ్యోతిక ?? ..... నాగార్జున సూపర్ హిట్ చిత్రాలు మన్మధుడు, సోగ్గాడే చిన్ని నాయన లకు సీక్వెల్స్ తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇప్పటికే మన్మధుడు 2 షూటింగ్ మొదలైంది. దీని తరువాత నాగార్జున బంగార్రాజు లో నటించనున్నాడు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ కోసం జ్యోతిక ను సంప్రదించారు. చాల కలం నుంచి జ్యోతిక తెలుగు సినిమాలు చేయటం లేదు.. ఇంతకు ముందు నాగార్జున సరసన జ్యోతిక నటించిన మాస్ చిత్రం సూపర్ హిట్ అయింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Jyotika in talks for Bangarraju? బంగార్రాజు కోసం జ్యోతిక ??  King Nagarjuna is busy with the shoot of Manmadhudu 2 which is slated for release during the end of this year. This romantic entertainer is directed by Rahul Ravindran and is set in the backdrop of Portugal. The actor signed his next film titled Bangarraju in the direction of Kalyan Krishna Kurasala and the film is a village-based romantic drama. Bangarraju is the prequel for Soggade Chinni Nayana and the makers are keen on releasing the movie for Sankranthi 2020.

The latest news we hear is that the makers are in talks with Tamil actress Jyotika for a crucial role that comes during the flashback episodes. The actress hasn't signed any Telugu film in the recent times and she worked with Nag earlier in Mass. Jyotika may play one among the leading ladies in Bangarraju. Annapurna Studios will produce this film. 

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations