adplus-dvertising
Connect with us

Box office

అంటే సుందరానికి … ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Ante Sundaraniki 7 days collections

Ante Sundaraniki 7 days collections | నాని, నజ్రియా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘అంటే సుందరానికి’ రేపు విడుదలవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. మొదటినుంచి ఎంతోకొంత క్రేజ్ ఉన్న ఈ సినిమాకు టీజర్, ట్రైలర్ లతో మరింత క్రేజ్ వచ్చింది. సినిమా లెంగ్త్ కూడా చాలా ఎక్కువే. దాదాపు మూడు గంటల నిడివి ఉండటంతో కొంత ట్రిప్ చేద్దామన్నారట దర్శకుడు, హీరో. అయితే నిర్మాతలు లెంగ్త్ ఎక్కువైనా పరవాలేదు, కట్ చేయటానికి వీల్లేదన్నారని ఫిలిం నగర్ టాక్. క్రేజుకు తగ్గట్టే బిజినెస్ కూడా బాగానే జరిగింది.

Ante Sundaraniki pre-release business

నైజాం : 10 Cr
సీడెడ్ : 4 Cr
ఆంధ్ర : 10 cr

AP-TG Total:- 24 CR

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.5 Cr

ఓవర్సీస్ : 3.5 Cr

Total World Wide … 30 cr

Ante Sundaraniki 7 days collections

నైజాం : 5.58 Cr
సీడెడ్ : 1.13Cr
ఉత్తరాంధ్ర : 1.33Cr
ఈస్ట్ : 93 L
వెస్ట్ : 79 L
గుంటూరు : 87 L
కృష్ణ : 84 L
నెల్లూరు : 58 L
AP-TG Total:- 12.05CR(20.40CR Gross)

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 1.34 Cr

ఓవర్సీస్ : 5.00 Cr

Total World Wide: 18.39CR(32.60CR Gross)

Advertisement