Connect with us

Reviews

ట్రైలర్ అదిరింది … నాగ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా

Brahmasthra Nagarjuna

Brahmasthra Nagarjuna | టాలీవుడ్, కోలీవుడ్ హీరోల్లో చాలామంది బాలీవుడ్ లోకూడా అడుగుపెట్టే ప్రయత్నం చేసారు. వారిలో తమిళ హీరోలు కమల్ హాసన్, రజినీకాంత్ తప్ప మరెవరూ కూడా నిలబోక్కుకోలేకపోయారు. తెలుగు హీరోల్లో చిరంజీవి, రామ్ చరణ్ లాంటి వాళ్ళు ఒక్క సినిమాకే పరిమితమయ్యారు. నాగార్జున మాత్రం మొదటినుంచి అవకాశం దొరికినప్పుడల్లా అతిధి పత్రాలు చేస్తూ బాలీవుడ్ లో కొనసాగుతూనే ఉన్నాడు. అతిలోకసుందరి శ్రీదేవి, అమితాబ్ సినిమా ‘ఖుదాగావా’ లో రెండో శ్రీదేవికి జంటగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదటి సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. శ్రీదేవి, అనిల్ కపూర్ ‘మిస్టర్ బేచారా’ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు నాగ్.

అక్షయ్ కుమార్ అంగారే సినిమాలో సోనాలి బింద్రే తో రొమ్యాన్స్ చేసాడు నాగార్జున. అజయ్ దేవగన్ జక్మ్, అగ్ని వర్ష, ఎల్వోసీ కార్గిల్ లాంటి సినిమాల్లోనూ గెస్ట్ పాత్రల్లో నటించాడు నాగ్. వీటిలో ఏఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టు కాలేదు. టాలీవుడ్ లోకూడా రావుగారిల్లు, కృష్ణార్జున, సైజ్ జీరో, అధిపతి, ఘటోత్ఘచుడు, తకిట తకిట సినిమాల్లో నాగార్జున అతిధిపాత్రల్లో కనిపించాడు. వీటిలో ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ లేదు. ఇప్పుడు మరోసారి బ్రహ్మాస్త్ర లో గెస్ట్ రోల్ చేసాడు నాగార్జున. ఎన్నో అంచనాలతో విడుదలకు సిద్దమైన ‘బ్రహ్మాస్త్ర’ నాగ్ గెస్ట్ రోల్ సెంటిమెంట్ కు ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి.

Brahmasthra Nagarjuna

Reviews

Sita Ramam Teaser – Fresh & Appealing Content, Dulquer as Ram Simply Magical!

IMG 20220625 WA0000

Dulquer Salmaan, Mrunal Thakur Starrer Sita Ramam Teaser out..

Young Director Hanu Raghavapudi made us feel Super Fresh with lovely Teaser !

Teaser grants the Lovely essence of the movie by introducing the Dulquer Character as Rama who works in the Defence & has a love interest on a girl named Sita Mahalakshmi which is played by Mrunal Thakur!

Teaser sets Fresh Breeze Feels with lovely visuals of Kashmir & Cool narration and Music Director Vishal Chadrashekar sets the mood Fresh with Heavenly BGM!

Sita Ramam is Bankrolled by Swapna Cinema and presented by Vijayanthi Movies and the movie is scheduled to release on August 5th!

Check out the Sita Ramam Teaser here ⤵️

Continue Reading

Reviews

Karthikeya 2 trailer – Interesting Concept and Great Visuals!

InShot 20220624 191745714

Nikhil Siddhartha, Chandoo Mondeti Rigged up with Karthikeya 2 as they Engraved a mark with Blockbuster Karthikeya it’s time for the Sequel !

Karthikeya 2 trailer released just a While ago, Director Chandoo Mondeti made his impact with interesting Trailer Connecting God with the Science!

Trailer Grants the abstract of the film, Which is all about Hero Nikhil encounter ‘s uncanny and starts finding truth Behind his Journey & Mystery of Lord Sri Krishna!

Trailer Begins with Gripping Dialogue “Shanthanu Idhi Nuvvu Aapaleni Yaagam; Nenu Samidhani Mathrame; Aajyam Malli Akkada Modalayyindhi; Pranathyagam Chese Thegimpu Untene Dhaanini Pondhagalam.” Created great curiosity and Fantastic visuals made trailer most interesting!

Anupama parameshwaran and Anupam kher plays important roles in the movie!

Technical Crew :
Dop – Karthik Ghatamaneni
Music – kaala bhairava
Art Director – Sahi Suresh
Dialogues – Surajamani
VFX supervisor – Nikhil Koduru
Produced by – Abhishek Agarwal, TG Vishwa Prasad
Banner – Abhishek Agarwal arts, people media factory

Check out the Karthikeya 2 trailer here ⤵️

 

Continue Reading

Reviews

అచ్ఛం సమంత లాగే లేదూ

Tejaswi Madivada 2

Tejaswi Madivada | తెలుగమ్మాయి తేజస్వి పద్దతిగా మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీం’ సినిమాతో హీరోయిన్ అయింది. అయితే అది వర్మ సినిమా కావటంతో అమ్మడిపై సహజంగానే బోల్డ్ ముద్ర పడిపోయింది. అప్పటినుంచి కూడా అటువంటి పాత్రలే వస్తుండటంతో కొంతకాలం దూరమై మళ్ళీ ‘కమిట్మెంట్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. అమ్మడు సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన కొన్నిఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ యాంగిల్ లో తేజస్వి అచ్చు సమంత లాగే ఉండటంతో నేషన్ వైడ్ గా ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

Tejaswi Madivada

Continue Reading

Trending