Reviews
మరో మజిలీ లా ఉందే

Naga chaitanya Thank you | సమంత తో విడాకుల తరువాత నాగ చైతన్య కెరీర్ ఊపందుకుంది. లవ్ స్టోరీ, బంగార్రాజులతో కెరీర్ లో సూపర్ హిట్లను అందుకుని మంచి జోరు మీదున్న నాగ చైతన్య త్వరలోనే బాలీవుడ్, ఓటిటి ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడు. విక్రమ్ కుమార్ దర్శత్వంలో ఓటిటి ఎంట్రీ ఇస్తున్న చైతు, అదే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన థాంక్యూ సినిమా వచ్చేనెల 8 న విడుదలకానుంది. ఇప్పటికే టీజర్ విడుదలైంది. టీజర్ కొన్ని షాట్స్ నాగ చైతన్య గతంలో చేసిన ప్రేమమ్ సినిమాను గుర్తు చేస్తున్నాయి. ఈ సినిమా నుంచి రేపు ఓ లిరికల్ సాంగ్ విడుదల కానుంది. ఈ అనౌన్సమెంట్ పోస్టర్ మజిలీని తలపిస్తుంది. ప్రేమమ్ సినిమాలో లాగే థాంక్యూ లోనూ నాగ చైతన్య ముగ్గురితో లవ్ లో పడతాడట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.
Come fall in ♥️ with the melodious tune of #EntoEnteynto from #ThankYouTheMovie
Song out on June 16th @ 5PM@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/tPFfePtcx0
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2022
Reviews
Sita Ramam Teaser – Fresh & Appealing Content, Dulquer as Ram Simply Magical!

Dulquer Salmaan, Mrunal Thakur Starrer Sita Ramam Teaser out..
Young Director Hanu Raghavapudi made us feel Super Fresh with lovely Teaser !
Teaser grants the Lovely essence of the movie by introducing the Dulquer Character as Rama who works in the Defence & has a love interest on a girl named Sita Mahalakshmi which is played by Mrunal Thakur!
Teaser sets Fresh Breeze Feels with lovely visuals of Kashmir & Cool narration and Music Director Vishal Chadrashekar sets the mood Fresh with Heavenly BGM!
Sita Ramam is Bankrolled by Swapna Cinema and presented by Vijayanthi Movies and the movie is scheduled to release on August 5th!
Check out the Sita Ramam Teaser here ⤵️
Reviews
Karthikeya 2 trailer – Interesting Concept and Great Visuals!

Nikhil Siddhartha, Chandoo Mondeti Rigged up with Karthikeya 2 as they Engraved a mark with Blockbuster Karthikeya it’s time for the Sequel !
Karthikeya 2 trailer released just a While ago, Director Chandoo Mondeti made his impact with interesting Trailer Connecting God with the Science!
Trailer Grants the abstract of the film, Which is all about Hero Nikhil encounter ‘s uncanny and starts finding truth Behind his Journey & Mystery of Lord Sri Krishna!
Trailer Begins with Gripping Dialogue “Shanthanu Idhi Nuvvu Aapaleni Yaagam; Nenu Samidhani Mathrame; Aajyam Malli Akkada Modalayyindhi; Pranathyagam Chese Thegimpu Untene Dhaanini Pondhagalam.” Created great curiosity and Fantastic visuals made trailer most interesting!
Anupama parameshwaran and Anupam kher plays important roles in the movie!
Technical Crew :
Dop – Karthik Ghatamaneni
Music – kaala bhairava
Art Director – Sahi Suresh
Dialogues – Surajamani
VFX supervisor – Nikhil Koduru
Produced by – Abhishek Agarwal, TG Vishwa Prasad
Banner – Abhishek Agarwal arts, people media factory
Check out the Karthikeya 2 trailer here ⤵️
Reviews
అచ్ఛం సమంత లాగే లేదూ

Tejaswi Madivada | తెలుగమ్మాయి తేజస్వి పద్దతిగా మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీం’ సినిమాతో హీరోయిన్ అయింది. అయితే అది వర్మ సినిమా కావటంతో అమ్మడిపై సహజంగానే బోల్డ్ ముద్ర పడిపోయింది. అప్పటినుంచి కూడా అటువంటి పాత్రలే వస్తుండటంతో కొంతకాలం దూరమై మళ్ళీ ‘కమిట్మెంట్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. అమ్మడు సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన కొన్నిఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ యాంగిల్ లో తేజస్వి అచ్చు సమంత లాగే ఉండటంతో నేషన్ వైడ్ గా ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.
View this post on Instagram
View this post on Instagram
Tejaswi Madivada
-
Latest news23 hours ago
Nandamuri Balakrishna Tested positive for Covid-19
-
Latest news22 hours ago
Lavanya Tripathi Starrer “Happy Birthday” movie got preponed!
-
Latest news20 hours ago
Sai Pallavi Collaborated with Star Couple Suriya & Jyothika for The Film Gargi!
-
Latest news19 hours ago
Mass news for DJ Tillu fans, All set for the Sequel !
-
Actress Gallery15 hours ago
Raashi Khanna Dazzles in Cream Trendy Dress !
-
Reviews17 hours ago
Sita Ramam Teaser – Fresh & Appealing Content, Dulquer as Ram Simply Magical!
-
Actress Gallery23 hours ago
Thalaivi Nayantara new pics are just bliss to watch !