adplus-dvertising
Connect with us

Reviews

బెర్లిన్ లో జాన్వీ కపూర్ అందాల విందు (ఫొటోలతో)

Bollywood beauty Janhvi kapoor visits Berlin

Bollywood beauty Janhvi kapoor visits Berlin | ‘ధడక్’ సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది జాన్వీ కపూర్. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్న జాన్వీ సోషల్ మీడియాలో బికినీ ఫొటోలతో కుర్రకారుకు కిక్కెక్కిస్తోంది. మ్యాగజైన్ లకు ఫోటో షూట్ లతోనూ హీట్ పెంచుతుంది. కొత్త కొత్త భంగిమలతో ఎద అందాలను, తొడల సొంపులను బయటపెడుతూ కెమెరాలకు ఫెవరెట్ అయిపొయింది జాన్వీ. తాజాగా జాన్వీ బెర్లిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Bollywood beauty Janhvi kapoor visits Berlin

Advertisement