Box office
విక్రమ్ 1st డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Vikram box office collections | ఫ్రైడే వచ్చిందంటే దేశంలో అన్ని సినీ పరిశ్రమల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మే మొదటి వారంలో మూడు బడా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్విరాజ్’ గురించి. బాలీవుడ్ బడా హీరో కావటంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు అధికంగా ఉన్నాయి. అలాగే కమల్ హాసన్ నాలుగేళ్ళ తరువాత నటించిన సినిమా కావటంతో విక్రమ్ పైన కూడా భారీగానే అంచనాలున్నాయి. వీటికి తోడు అసలు క్రేజ్ లేని హీరో సినిమా మేజర్ కూడా ఈరోజే విడుదలైంది. విక్రమ్ బిజినెస్, కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.
Vikram pre release business .. Telugu version
నైజాం : 2.80 Cr
సీడెడ్ : 1.55 Cr
ఆంధ్ర : 3.65 cr
AP-TG Total:- 8 CR
Vikram box office collections
నైజాం : 66 L
సీడెడ్ : 27 L
ఉత్తరాంధ్ర : 30 L
ఈస్ట్ : 18 L
వెస్ట్ : 13 L
గుంటూరు : 15 L
కృష్ణ : 14 L
నెల్లూరు : 10 L
AP-TG Total:- 1.96CR(3.70CR Gross)
కర్ణాటక: 4.02Cr
తమిళనాడు: 20.05Cr
కేరళ: 5.20Cr
రెస్టాఫ్ ఇండియా : 0.80CR
ఓవర్సీస్ : 11.50Cr
Total World Wide: 45.27 CR gross…. some overseas location details awaited
