adplus-dvertising
Connect with us

Box office

మేజర్ 1st డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Major box office collections

Major box office collections |  ఫ్రైడే వచ్చిందంటే దేశంలో అన్ని సినీ పరిశ్రమల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మే మొదటి వారంలో మూడు బడా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్విరాజ్’ గురించి. బాలీవుడ్ బడా హీరో కావటంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు అధికంగా ఉన్నాయి. అలాగే కమల్ హాసన్ నాలుగేళ్ళ తరువాత నటించిన సినిమా కావటంతో విక్రమ్ పైన కూడా భారీగానే అంచనాలున్నాయి. వీటికి తోడు అసలు క్రేజ్ లేని హీరో సినిమా మేజర్ కూడా ఈరోజే విడుదలైంది. అయితే మహేష్ బాబు నిర్మాత కావటం, యదార్ధ గాధ కావటంతో మేజర్ కు కూడా ఓ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. మేజర్ బిజినెస్, కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.

Major pre release business

నైజాం : 3.5 Cr
సీడెడ్ : 2 Cr
ఆంధ్ర : 4.5 cr

AP-TG Total:- 10 CR

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 1 Cr

ఓవర్సీస్ : 2 Cr

Total World Wide … telugu version : 13 cr

Overall Business .. All versions : 18 cr

Major box office collections

నైజాం : 1.75 Cr
సీడెడ్ : 46 L
ఉత్తరాంధ్ర : 51 L
ఈస్ట్ : 34 L
వెస్ట్ : 24 L
గుంటూరు : 30 L
కృష్ణ : 28 L
నెల్లూరు : 19 L
AP-TG Total:- 4.07CR(6.85CR Gross)

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 0.35 Cr

హిందీ : 0.35 CR

ఓవర్సీస్ : 2.35 Cr

Total World Wide: 7.12CR(13.10CR Gross)

Advertisement