Box office
సర్కారు వారి పాట 2 వారాల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Sarkaru vaari paata 14 days collections | సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల క్రితం ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఆ సమయంలోనే పెద్దగా లేట్ చేయకుండా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ కమిట్ అయ్యాడు. అయితే రకరకాల కారణాల వలన సినిమా బాగా ఆలస్య మయింది. కరోనా మూడు సార్లు ఈ సినిమాకు దెబ్బకొట్టింది. కరోనా తదనంతర పరిస్థితులు కూడా సినిమా ఆలస్యానికి కారణమయ్యాయి. ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 12 న విడుదల అయింది.. మహేష్ తో మొదటిసారిగా కీర్తి సురేష్ జతకట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఇదే. అలాగే కరోనా తరువాత బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్న చివరి భారీ సినిమా కూడా ఇదే కావటం విశేషం. సర్కారు వారి ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.
Sarkaru vaari paata pre-release business
నైజాం : 36 Cr
సీడెడ్ : 14 Cr
ఉత్తరాంధ్ర : 13 cr
ఈస్ట్ : 8.5 cr
వెస్ట్ : 7.2 cr
గుంటూరు : 8.5 Cr
కృష్ణ : 7.5 Cr
నెల్లూరు : 3.8 Cr
AP-TG Total:-98.5 CR
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 10 Cr
ఓవర్సీస్ : 11 Cr
Total World Wide: 119.5 cr
Sarkaru vaari paata 14 days collections
నైజాం : 32.77 Cr
సీడెడ్ : 11.31 Cr
ఉత్తరాంధ్ర : 12.21 cr
ఈస్ట్ : 8.35 cr
వెస్ట్ : 5.51 cr
గుంటూరు : 8.41 Cr
కృష్ణ : 5.73 Cr
నెల్లూరు : 3.41 Cr
AP-TG Total:- 87.70CR(132.00CR Gross)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 6.65 Cr
ఓవర్సీస్ : 12.30 Cr
Total World Wide: 106.65CR(171.30CR Gross)
