Latest news
ఆహ్వానం లేదు … ఆశీర్వదించండి

Aadgi Pinishetty Nikki Galrani marriage | కోలీవుడ్ ప్రేమ జంట ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 18 న వీరిద్దరి పెళ్లి అతికొద్దిమంది ఆహ్వానితుల సమక్షంలో జరగనుంది. అతికొద్ది మంది సమక్షంలో తమ పెళ్లి జరుగుతున్నప్పటికీ మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ పెళ్లి విషయాన్నీ ప్రెస్ మీట్ పెట్టి మరీ అధికారికంగా తెలియచేసింది ఈ సెలబ్రిటీ పెయిర్.

Aadgi Pinishetty Nikki Galrani marriage 1
