adplus-dvertising
Connect with us

Gossips

విజయ్ దేవరకొండ తో పూజా హెగ్డే రొమ్యాన్స్

Dusky beauty Pooja hegde to romance Vijay devarakonda

Dusky beauty Pooja hegde to romance Vijay devarakonda | పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ ‘జనగణమన’ ఎట్టకేలకు మొదలవుతుంది. ఎప్పుడో మహేష్ బాబు తో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ అనుకోని కారణాల వల్ల అటకెక్కింది. ఇన్నేళ్లకి మళ్ళీ ఆ స్క్రిప్ట్ దుమ్ము దులిపాడు పూరి జగన్నాధ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించనున్నాడు పూరి. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని ఫైనల్ చేద్దామనుకున్న పూరికి, ఆమె డేట్స్ దొరకపోవటంతో పూజా హెగ్డే ను ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మూడు భారీ డిజాస్టర్ లతో డీలాపడిపోయిన పూజా హెగ్డే కు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Dusky beauty Pooja hegde to romance Vijay devarakonda

Advertisement