వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రిజల్ట్ ను విజయ్ ముందే గ్రహించాడా

508

ప్రస్తుతం ఇండస్ట్రీ లో ప్రొమోషన్స్ చేయడం లో విజయ్ దేవరకొండ ని మించిన వాళ్ళు లేరు , ప్రమోషన్స్ ను చాలా పర్సనల్ గా తీసుకొంటాడు విజయ్, ప్రమోషన్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడు.

డియర్ కామ్రేడ్ సినిమాకి ఆస్థాయి ఓపెనింగ్స్ వచ్చాయంటే కారణం విజయ ప్రమోషన్స్ చేసిన తీరే ,
విజయ్ తన మునుపటి సినిమాల విషయంలో చూపించిన ఇన్వాల్వ్ మెంట్ “వరల్డ్ ఫేమస్ లవర్” ప్రమోషన్స్ లో చూపించలేదు , ఈ విషయం అందరికి తెలిసిందే .

కాగా విజయ్ దేవేరకొండ కి సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోయింది అని అందుకే అంత ఇన్వాల్వ్ అవ్వలేదు అని సన్నిహితులు చెప్తున మాట .

అందుకే సినిమా రిలీజ్ అయినా వెంటనే తన తదుపరి సినిమా
రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు ,
ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వం లో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు , ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు కరణ్ జోహర్ , చార్మీ సిద్ధమవుతున్నారు