V-టీజర్ వచ్చేసింది

1118

‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, హర్షిత్ రెడ్డి,శిరీష్ లు నిర్మాతులుగా , ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో
తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వి’.

సుధీర్ బాబు , నేచురల్ స్టార్ నాని , నివేత థామస్ , అదితి రావు హైదరి నటిస్తున్న ఈ చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది. ఇక నాని సరసన నివేదా థామస్ .. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా , తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను చిత్ర యూనిట్
విడుదల చేశారు.