మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న నాంది

497

అల్లరి నరేష్ కథానాయకుడిగా , కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వం లో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రం నాంది , శ్రీ చరణ్ పకల సంగీతం సమకూరుస్తున్నారు . వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు .
హరీష్ ఉత్తమన్ , ప్రియదర్శి ఇతరులు
నటిస్తున్నారు

ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో
షూట్ జరుపుకుని మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది .

రెండో షెడ్యూల్ త్వరలో మొదలు పెట్టనున్నట్లు చిత్ర బృందం తెలిపింది .
దర్శకత్వం :విజయ్ కనకమేడల
ఛాయాగ్రాహకుడు : సిద్దూ జయ్
ఎడిటర్ : చోటా కే ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్ :బ్రహ్మ కడలి
పి.ఆర్.ఓ : వంశి శేఖర్